ALLAM PACHHADI (GINGER CHUTNEY)
అల్లం పచ్చడి
ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే అల్లం పచ్చడి మీ సొంతం.
అల్లం పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
అల్లం - 50 గ్రా
బెల్లం - 100 గ్రా
చింతపండు - 50 గ్రా
ఎండు మిర్చి - 10 -15
నూనె - 1/2 కప్పు
ఉప్పు - సరిపడ
మినపప్పు - 2 స్పూన్స్
శెనగపప్పు - 2 స్పూన్స్
మెంతులు - 1/4 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా
అల్లం పచ్చడి తయారు చేసే విధానం:
ముందుగా అల్లన్ని శుభ్రంగా కడిగి, పొట్టు తీసేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి అల్లంముక్కలు వేసి రంగు మారి మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి. చింతపండు కడిగి, కొన్ని నీళ్లలో నాన పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించాలి.
చల్లారాక ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. తరువాత అల్లంముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ పచ్చడి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత ఆవాలు, మెంతులు, మినపప్పు,శెనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి.
బాగా వేగిన తరువాత స్టవ్ మీద నుండి దించి కరివేపాకు వేసి ఈ పోపుని కొద్ది సేపు చల్లార నివ్వాలి. బాగా చల్లారిన తరువాత దీనిని పొడిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే కనీసం 7 -10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
(కలిపేటప్పుడు సరిపడ ఉప్పు కలపాలి లేక పోతే పచ్చడి బూజు వస్తుంది)
అంతే రుచిగా మరియు ఈజీ గాతాయారు చేసుకునే ఇన్స్టెంట్ అల్లం పచ్చడి తయార్. ఈ పచ్చడి, అన్నం, దోస లేక ఇడ్లీ లోకి చాలా రుచిగా ఉంటుంది.
Allam pachhadi, Allam pachhadi in telugu, Allam pachhadi in telugu language, Recipes in Telugu, Ginger chutney, Allam pachhadi Ginger chutney, Hot to make Ginger chutney, Ginger chutney recipes,Allam pachhadi recipes, how to make allam pachhadi recipe.